ఏమవుతానని ఆకాశం గొడుగై నీడని ఇస్తుంది !
ఏమవుతానని పుడమి ఎదలపై ఇన్నాళ్లుగా నను మోస్తుంది !
ఏమవుతానని నిప్పు నీరు నాతో బంధం అల్లింది !
ఏమవుతానని నీ కథ.. నా కథ లో ఇలా చేరింది !
నీది నాది ఒకే కథ ....!!