నిన్ను మిస్సయినప్పుడు ...ఇంతకంటే ఇంకో వ్యాపకం లేదు నాకు !!
మిత్రమా.... ఎందుకు ఇంతగా ...కలవరపడుతుంది మనసు !!
నీవు కనిపించక పోతే ... మాటలాడక పోతే .... ఇంకో ప్రపంచం లేదా... నాకు...!!
నా మనసనే ప్రపంచంలో ... నీవు తప్ప ఇంకెవరూ లేనే లేరా !!
ఎందుకిలా చేసావు ..... మిత్రమా !
No comments:
Post a Comment