పండు వెన్నెల వెలుగులు హృద్యంగా పంచిన
చల్లని చందమామ,
మనసారా జాజి మల్లెలు పూయించిన
నిండు పున్నమి జాబిలి .....
గత రెండు మాసాలుగా...
వర్షా కాలపు..... శశిలా ....
కనిపించి .... కనపడనట్టుగా ....
మిణుకు మిణుకు మంటూ...
మబ్బుల చాటున మాయమవుతూ !!
చివరకు ......
కారు మబ్బు చీకట్లలో .... దట్టమైన నీలి మేఘాలలో ...
ఇక పై ... కనిపించనని .... కనుమరుగైంది ..... ఈనాడు !!
****************************************

No comments:
Post a Comment