ఇది మొదలు ....
నాకు శుభోదయం లేదు ....!
శుభ దినం లేదు .....!
శుభ రాత్రి లేదు... !
నా మాట... తనకు నచ్చట్లేదు...!
నా సాంగత్యం ... తనకు ఇష్టం లేదు ....!
నా ఊసు... తనకు ఏ కోశానా లేదు....!
నా చెలిమి తనకు పట్టట్లేదు ...!
నే చేసిన తప్పేంటి ? ఘోరమేంటి ?
నాకెందుకీ శిక్ష ?
బ్రతుకుట కంటే..... చావైనా మేలే !!
******************************
కాదు... కానే కాదు ... చావే మేలు కాదు !!
నా వ్యక్తిత్వం , నా ఆశలు , నా సంతోషాలు ..... నేను కోల్పోను.... కోల్పోకూడదు !!
ఆ ప్రేమ , ఆ స్నేహం , ఆ ఆప్యాయత , అనుబంధం ..... నేను కోల్పోను.... కోల్పోకూడదు !!
నా ఆనందాన్ని , నా స్నేహాన్ని , నా ప్రాణాన్ని ... నేను కోల్పోను.... కోల్పోకూడదు !!
బ్రతుకుతాను.... బ్రతికించుకొంటాను ..... బ్రతికి నిలుస్తాను...!
తాను తోడున్నా !! లేక పోయినా !! నను గెలిపించినా .... ఓడించినా !!

No comments:
Post a Comment