నేను కళ్ళకు గంతలు కట్టుకొని ...
మనసు అనే విల్లును ఎక్కుపెట్టి ..
తలపు అనే బాణాన్ని ఏ దిశలో విసిరినా ...
అది అస్తమానం .. నిన్నే తాకుతోంది ....!
ఆ తలపులను మరింత మధురంగా, మార్చి.. తిరిగి నా దరికి చేరువ చేయవా... మిత్రమా !!
మనసు అనే విల్లును ఎక్కుపెట్టి ..
తలపు అనే బాణాన్ని ఏ దిశలో విసిరినా ...
అది అస్తమానం .. నిన్నే తాకుతోంది ....!
ఆ తలపులను మరింత మధురంగా, మార్చి.. తిరిగి నా దరికి చేరువ చేయవా... మిత్రమా !!
No comments:
Post a Comment