ప్రణామం ప్రణామం ప్రణామం !
ప్రభాత సూర్యునికి ప్రణామం!!
ప్రణామం ప్రణామం ప్రణామం !
సమస్త ప్రకృతికి ప్రణామం !!
ఉషోదయం, నవోదయం, పూర్ణోదయం!
ప్రియమైన చెలిమికి శుభోదయం !!
మిత్రం సుమిత్రం .. నువ్వే నా సమస్తం !!
గాత్రం, స్తోత్రం, కవిత్వం .. నీకే పరిమితం!!
నీవే నా ఇష్టం,జ్యేష్టం ... లేదంటేనే కష్టం !!
ఈ సృష్టిలో, నా దృష్టిలో .. నువ్వే శ్రేష్టం!
ప్రియమైన మిత్రునికి శుభరాత్రి !!

No comments:
Post a Comment