ఏదో... నిరాశ, అచేతనత్వం... తెలియని అలజడి!
కారు మబ్బులై మనసు నిండా కమ్ముకోస్తున్నాయి!
ముసిరిన చీకట్లలో ... వెలుగు లేక... విల విల లాడుతోంది హృదయం!
మనసు మూగబోతోంది !! అటు ఇటు ఊగుతోంది! స్థిరత్వం లేదు !!
ఏదో కావాలంటూ ఎదురు చూస్తోంది !! వద్దు వద్దు.. అంటూ వెనక్కి వస్తోంది !!
తికమక పడుతోంది !! తిరగల తిరుగుతోంది !!
ఆశ కరువైంది !! ఉత్సాహం ఊసు లేదు !! ఆనందం అట కెక్కింది !!
ఇష్టం... కష్టమవుతోంది ! కష్టమే... ఇష్ట మవుతోంది !!
జీవనం యాంత్రికమవుతోంది !!
ఓ.. దైవమా ! నా మనస్సుకి స్థిరత్వాన్ని చేకూర్చి .... సరి చెయ్యవా !!

No comments:
Post a Comment