ఆరు బైట, అంబరాన, వేచి వున్నా ఆకాశ తీరం ....
మెరిసే కన్నులతో ... చూస్తోంది నా రాక కోసం ,
చీకటి దుప్పటి పరిచి,
చల్లని గాలితో ఆహ్వానం పంపి ....
వెన్నెల పల్లకినిచ్చి ......
చిరు గాలికి మధు రాగాలిచ్చి ,
రారమ్మని ఆశగా చూస్తూ .....
నిదురమ్మను నా వద్దకు పంపి ,
ఉహల రెక్కలు తొడిగి .....
కమ్మని కలలను కనుల వాకిటనుంచి ,
జోజోమ్మని , రారమ్మని ... తియ్య తీయగా పిలువగా ....
ఎద హాయిగా , తేలికపడి ... నిదురమ్మ ఒడిలోనా
ఒదిగి నిదుర పోగా !
కనులు వాలి, నిదుర పోయి , పల్లకి ఎక్కి , రెక్కలు తొడిగి ......
నే చేరా ... ఆ తీరం , ఓ తారలా మైమరచి పోతూ !!

No comments:
Post a Comment