ప్రియతమా ..... నీ తలపులోనే బ్రతికున్నా!
నీ ఊహలోనే ... జీవిస్తున్నా !
యుగంలా వుంది ఒక్కో క్షణం ...
క్షణమే యుగంగా గడుస్తుంది ప్రతీ క్షణం !
జాబిలిలో చూసుకొన్నాను ... నీ రూపాన్ని !
వెన్నెల కాంతులలో ఊసులాడాను .... !!
కలగన్నాను .... నువ్వు నా దరి చేరావని !
కరుణించి .. నా చెలిమినందుకొన్నావని !
పులకరించి ... పరవశించి ... మనసుని కుదుట పరిచి .... వేచి యున్నాను !!!
నీ ఊహలోనే ... జీవిస్తున్నా !
యుగంలా వుంది ఒక్కో క్షణం ...
క్షణమే యుగంగా గడుస్తుంది ప్రతీ క్షణం !
జాబిలిలో చూసుకొన్నాను ... నీ రూపాన్ని !
వెన్నెల కాంతులలో ఊసులాడాను .... !!
కలగన్నాను .... నువ్వు నా దరి చేరావని !
కరుణించి .. నా చెలిమినందుకొన్నావని !
పులకరించి ... పరవశించి ... మనసుని కుదుట పరిచి .... వేచి యున్నాను !!!
No comments:
Post a Comment