నీ తలపు లేక ... నా కాలం కాస్తైన కదలదు !!
నీ చిరునవ్వు మోము చూడనిదే ... నా రోజు కొంచెమైన గడవదు !!
నీ పలుకు వినపడనిదే .... నా గొంతు మాట రాదు !!
నీ నవ్వుల జల్లు లేక.... నా జాడే లేదు !!
నీ జవాబు రానిదే ...నా సూర్యోదయమ కాదు !!
నీ చూపు లేక ... నా వెలుగు లేదు !!
నీ ఊసు కాక .... నాకింకేయాశ లేదు!!
నీవు లేక ..... నేను లేను !!
*************************************************
No comments:
Post a Comment