సువిశాల ఆకాశ పందిరిలో
చందమామ తన చల్లని వెన్నెల వెలుగులు పంచగా ....
మేఘుడు తన ధవళ వర్ణ మేఘాలను మెత్తని ఊయలగా చేసి పంపగా
వాయువు జనించిన చిరు గాలి తిమ్మెరలుకు ఊగుతున్న ఊయలపై....
అందాల హరివిల్లు పల్లకిలో... దేవకన్యలా ఏతెంచి..... ఆసీనమవగా.......
తారలన్నీ చక్కని చుక్కలై లాలీ ... లాలీ .... అని జోలపాటలందుకొనెగా....
నిదురమ్మ తల్లి నిన్నావాహించి....తనలో కలుపుకొనగా.......
తేలికపడి, సెదతీరి, ఆదమరిచి.....
కలల రాజ్యానికి సామ్రాజ్ఞివై ...... కనులారా ఏలుకొని.....
పరవశించి . ... పవళించి....
ఉప్పొంగే ... ఉత్సాహంతో ఉరకలేస్తూ .....
తొలకరి జల్లులా ..... పసిపాప నవ్వులా.... తాజాగా ...
మమ్ములను ఆనందిమ్పచేయ ......
మరో సూర్యోదయాన్ని... ఆహ్వానించు .... మిత్రమా ....
శుభరాత్రి !!

Welcome back... test trial successful kada.... so all the best Bag a rayandi ika telugu lo...
ReplyDeleteWelcome back... test trial successful kada.... so all the best Bag a rayandi ika telugu lo...
ReplyDeletethank U
Delete